Aug 23, 2013

తెలుగు దేశం !!

చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర అంటాడు. ఎవరి ఆత్మగౌరవం? తెలంగాణా తెలుగు వారిదా? సీమాంద్ర తెలుగువారిదా? మొత్తం తెలుగువారిదైతే మరి "విభజన" ఎందుకు కోరాడు? కొత్త రాజధానికి 5లక్షల కోట్లు ఎందుకు కోరాడు? పైగా ఇప్పుడు "పులి మీద పుట్ర" లాగా 'హరికృష్ణ' రాజీనామా ఒకటి! రాష్ట్ర దుస్థితికి కాంగ్రెస్ ఒక్కదాన్నే కారణం చేయటం 'బాబు'కు ఇష్టం లేనట్లున్నది.


No comments:

Post a Comment