Telangana
కాంగ్రెస్ ఇప్పటికైనా తెలంగాణా విషయం లో ఒక నిర్ణయానికి వచ్చి ప్రకటించటం చాలా మంచి విషయం. రాష్ట్రం ఒక అనిచ్చితి నుండి బయట పడటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఒకే పార్టి వారు ఇక్కడో మాట, అక్కడో మాట చెప్పి ఉద్యమాలు రెచ్చగొట్టటం ఇకనైనా మానుకోవాలి. ఏదైనా తమ విధానం, వైఖరి పార్లమెంటు, అసెంబ్లీ లలో చెప్పుకోవాలి తప్ప ప్రజల్ని రెచ్చగొట్ట కూడదు. తెలుగు జాతి ప్రశాంతం గా జీవించాలని అందరం కోరుకోవాలి.













