Jul 25, 2013

రాజీనామా

                           తెలంగాణా పైనో , సమైక్యంద్ర పైనో భక్తి తో చేస్తున్న రాజీనామాల కంటే ... తమ పదవులు, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నట్లు గా అనిపిస్తోంది. కాంగ్రెస్ ఎంత త్వరగా తేల్చేస్తే, జనానికి అంత త్వరగా ఈ నాటకాలు, గొడవల బెడద తప్పుతుంది కదా?

No comments:

Post a Comment