Jul 19, 2013

American Cruelty

 స్నోదేన్ కు ఆశ్రయం ఇస్తే సంబందాలు తెంచుకుంటానని అమెరికా , రష్యా ను బెదిరిస్తోంది. -- వార్త

     గతం లో ఇరాక్, ఆఫ్గనిస్తాన్ ల్లో ఎన్నెన్నో ఘోరాలు చేసినా, కనీస  పౌర హక్కులు కాల రాస్తున్నా అమెరికా ప్రజా స్వామ్య దేశం గానే చలామణీ అవుతోంది. దాని జులుం అలా ఉంది మరి?.....


No comments:

Post a Comment