Jul 17, 2013




మన ముగ్గురు నాయకులూ కోర్ కమిటీ లో ఏమి చెప్పారో గానీ, వాళ్ళు ఇలా చెప్పారు, కాదు అలా చెప్పారని బయట బాదుడు ఎక్కువైంది. జనాన్ని వెర్రివాళ్ళను చేయటమంటే ఇదే ! ప్రజలంటే ఇంత చులకన ఎందుకో?


No comments:

Post a Comment