Jul 17, 2013

టెలికాం, రియల్ ఎస్టేట్, మల్టీ బ్రాండ్ చిల్లర వర్తకం  రంగాల్లో  విదేశీ పెట్టుబడి ...  100 శాతం !
   మరో 9 రంగాల్లో 49 శతం వరకూ అనుమతి !!
ఆఖరుకు దేశ రక్షణ రంగం లోనూ విదేశీ పెట్టుబడికి..  తాజాగా ... సర్కారు ... నిర్ణయం !!!

పెట్టుబడుల గోల తప్ప .. మనం పోరాడి గెల్చిన  ... విదేశీ పెత్తనం .. మళ్లీ వస్తోందనే ధ్యాసే ఉండదా? ఒబామా ఒడిలో అంతగా వాలిపోవాలా?


No comments:

Post a Comment