Jul 17, 2013




ముకేష్ అంబాని కోరినట్టల్లా గాస్ ధర పెంచేస్తోంది మన ప్రభుత్వం. ఇపుడు పెంచబోతున్న 8.4 డాలర్ల రేటు ప్రపంచం లో ఎక్కడా లేదు ! దీని ఫలితం మన గాస్ బండ ఇక రూ.900 లకు, ఇంకో నాలుగేళ్ళకు 1600 లకు పెరగబోతోంది.  ఆయన పైన మన వాళ్లకు ఎందుకింత ప్రేమ? ఎక్కడుంది లాలూచీ?

2 comments: